జూన్ 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna birthday) బర్త్ డే అని తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు ఎక్జయిటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు నందమూరి హీరో రెడీ అయ్యాడట.
జూన్ 10వ తేదీ..నందమూరి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.