Manchu Vishnu | జూన్ 10న మంచు విష్ణు నుంచి సరికొత్త అప్డేట్..?
ఇషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వంలో మంచు విష్ణు (Manchu Vishnu) ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును మంచు విష్ణు హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం ఇషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ ప్రాజెక్టును మంచు విష్ణు హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్.
ఇదిలా ఉంటే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించబోతున్నాడట విష్ణు. హోం ప్రొడక్షన్ కంపెనీలో ఏవీఏ మ్యూజిక్, ఏవీఏ స్టూడియోలను కూడా ప్రారంభించనున్నట్టు సమాచారం.ఏవీఏ స్టూడియో ద్వారా ఫీచర్ ఫిలిమ్స్, డిజిటల్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, డాక్యుమెంట్ సిరీస్‌లు రూపొందించే టాలెంట్ ఉన్న యువతరానికి అవకాశాలు ఇవ్వనున్నాడట మంచువిష్ణు. ఇక VM19 ప్రాజెక్టుగా వస్తున్న అప్‌కమింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను జూన్ 10న లాంఛ్ చేయనున్నట్టు టాక్.
ఈ సినిమాలో ఓ సాంగ్‌కు ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీ చేయనున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా న్యూస్ ప్రకారం మంచు విష్ణు ఎలాంటి సినిమాతో రాబోతున్నాడనేదానిపై త్వరలో క్లారిటీ రానుందన్నమాట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

