NBK 108 | ఎన్బీకే 108 అప్డేట్.. వర్కింగ్ టైటిల్‌కు తగ్గట్టు బాలకృష్ణ టీం భారీ ప్లాన్
NBK 108 | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఎన్బీకే 108 (NBK 108)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఎన్బీకే 108 పవర్ ఫుల్ టైటిల్‌ను జూన్ 8న లాంఛ్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి టీం ఇప్పటికే అప్డేట్ ఇచ్చేసింది. తాజాగా ఎన్బీకే 108 టీం అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందించింది.
NBK 108 | టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఎన్బీకే 108 (NBK 108)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఎన్బీకే 108 పవర్ ఫుల్ టైటిల్‌ను జూన్ 8న లాంఛ్ చేస్తున్నట్టు అనిల్ రావిపూడి టీం ఇప్పటికే అప్డేట్ ఇచ్చేసింది. తాజాగా ఎన్బీకే 108 టీం అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందించింది.
వర్కింగ్ టైటిల్‌కు తగ్గట్టుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్‌తో టైటిల్ లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజా వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల ఈ చిత్రంలో బాలయ్య స్నేహితుడు శరత్‌కుమార్ కూతురిగా కనిపించబోతుందట.
ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన బాలయ్య.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో సరికొత్త వినోదాన్ని అందించబోతున్నాడని చెప్పాడు అనిల్ రావిపూడి.ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందించేందుకు రెడీ అవుతున్నాడు.
Let the celebrations kick off in a MASSIVE WAY😎#NBK108 Title Launch TOMORROW with 108 Hoardings across AP/TS 🔥
Stay Tuned💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/nPdXll06vI
— Shine Screens (@Shine_Screens) June 7, 2023
Let the celebrations begin in advance with a POWERFUL TITLE LAUNCH🔥#NBK108 Title blast on JUNE 8th💥
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/LjssQZmZ3m
— Shine Screens (@Shine_Screens) June 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

