NBK 108 | థమన్ బీజీఎంతో ‘ఎన్బీకే 108’ అప్డేట్ అదిరింది..వీడియో
మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగా ఎన్బీకే 108 (NBK 108) అదిరిపోయే అప్డేట్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన బీజీఎంతో ఎన్బీకే 108ను లాంఛ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త ప్రాజెక్టు ఎన్బీకే 108 (NBK 108). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగా అదిరిపోయే అప్డేట్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన బీజీఎంతో ఎన్బీకే 108ను లాంఛ్ చేశారు మేకర్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
త్వరలో షూటింగ్ మొదలవబోతుంది..అంటూ మేకర్స్ ఇవాళ స్పెషల్ వీడియోను లాంఛ్ చేశారు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి డిఫరెంట్మాస్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్టు తాజా వీడియోతో అర్థమవుతుంది. అఖండను అదిరిపోయే మ్యూజిక్, బీజీఎంతో బ్లాక్ బాస్టర్ హిట్టు చేసిన ఎస్ థమన్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుండటంతో..సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న ఎన్బీకే 107 షూటింగ్ జరుపుకుంటోంది. కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలోపెళ్లి సందD ఫేం శ్రీలీల బాలకృష్ణ కూతురిగా నటిస్తున్నట్టు సమాచారం కాగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#NBK108 is here 🔥!! #NBK GAARU 🎧♥️
With brother @AnilRavipudi
Dear @sahugarapati7 @Shine_Screens #JaiBalayya 🔥🥁 pic.twitter.com/rJ1lSfUjzZ— thaman S (@MusicThaman) August 11, 2022
Read Also : Kajal Kattappa look | కట్టప్పగా మారిన కాజల్ అగర్వాల్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : RT Teamworks | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రవితేజ నెక్ట్స్ సినిమా..!
Read Also : Vishal | సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

