Nandamuri Balakrishna | వైసీపీ నాయకులకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికొస్తే.. చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన మోస్ట్ ఎవైటెడ్ డివైన్ పానిండియా యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తున్నది.
Nandamuri Balakrishna | హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5లక్షలతో నిర్మించిన పశువ�
Balagam National Award | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన బలగం సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డు అందుకున్నారు.
1986లో అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ఆరు సినిమాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. ఒకే ఏడాది వరుసగా ఆరు హిట్స్ అనమాట. ఆయన సమకాలీనుల్లో కానీ, ఆ తర్వాత వచ్చిన హీరోల్లో కానీ.. ఎవరికీ లేని రికార్డ్ ఇది. మళ్లీ 39�
Nandamuri Balakrishna | ఎన్ఎస్ఈ వేదికగా బెల్ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు బాలయ్య.
Nandamuri Balakrishna | పాలకొల్లు ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు తన కుమార్తె వివాహానికి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించగా.. బాలకృష్ణ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.
Nandamuri Balakrishna | సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవంలో భాగంగా హిందూపురంలో ఆర్టీసీ బస్సును నడిపారు.
అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ రానున్న సినిమా ‘అఖండ 2’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్గా వస్తున్న సినిమా ఇది. బోయపాటి దర్శకత్వంలో ఇప్పటివరకూ బాలయ్య మూడు సినిమాల్లో నటించారు. అవే.. సింహా, లెజెండ్, అఖండ. మూడు