Jajikaya | అఖండ 2 నుంచి మాస్ సాంగ్ ‘జాజికాయ’ పాటను చూశారా.!
Jajikaya | అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, సంయుక్తా మేనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2.
Jajikaya | అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, సంయుక్తా మేనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అఖండ చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్గా రాబోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్రం నుంచి ‘జాజికాయ జాజికాయ’ అనే మాస్ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం అందించాడు. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషల్ కలిసి పాడారు. ప్రస్తుతం వైరలవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

