Sreeleela | బాలకృష్ణ కూతురిగా ‘పెళ్లిసందD’ హీరోయిన్..!
అనిల్ రావిపూడి (Anil Ravipudi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్లో ఎన్బీకే 108 (NBK108) రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయమొకటి రిలీల్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్లో ఎన్బీకే 108 (NBK108) రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. కాగా ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయమొకటి రివీల్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
ఈ చిత్రంలో పెళ్లిసందD ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తుందని, ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించబోతుందన్నాడు అనిల్ రావిపూడి. బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని కామెడీ టచ్ ఉన్న పాత్రలో చూడబోతున్నారని చెప్పాడు. ఈ సినిమాలో బాలకృష్ణ యాక్టింగ్‌తో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకోవడం గ్యారంటీ అని అన్నాడు. అయితే ‘అర్జున్‌రెడ్డి’, ‘పోకిరి’, ‘గబ్బర్‌సింగ్’ హీరోలను డైరెక్టర్లు చూపించిన విధంగా బాలకృష్ణను సరికొత్తగా చూపించడం నాకు ఛాలెంజ్ లాంటిది. ఈ సినిమాలోపాత్ర ఆధారంగా బాలకృష్ణ మేనరిజమ్ ఉండబోతుందని చెప్పాడు అనిల్ రావిపూడి.
బాలయ్యలోని కామెడీ యాంగిల్ గతంలో ఎన్నడూ చూపించని విధంగా ఈ ప్రాజెక్టులో చూపించేందుకు ప్రయత్నం ఉండనుందని చెప్పుకొచ్చాడు. అనిల్ డైరెక్టర్ చేస్తున్న ఎఫ్ 3 మే 27 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

