అధికారం తమదేనన్న భావనతో కాంగ్రెస్ నేతలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక మునుపే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
TG High Court | దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.