మోహన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్చంద్ర, కోటి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదలచేశారు. ఈ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఘని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
కార్తిక్త్న్రం, నవీన్చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. మార్చి 26న ‘ఆహా’ ఓటీటీ యాప్ ద్వారా ఈ చిత్రం �
‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. పాత్రల పరంగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటా’ అని అన్నారు నవీన్చ�