తండ్రిని గెలిపించే కొడుకు కథ
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్‌చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌లో గోపీ అనే పాత్రలో కనిపిస్తాను
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్’ అని అన్నారు హీరో నవీన్‌చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌లో గోపీ అనే పాత్రలో కనిపిస్తాను.
రాజకీయ ప్రతీకార నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఈ సీజన్లో నేను పోషించిన గోపీ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. తండ్రిని పరాజితుడిగా చూడలేని ఓ కొడుకు అతను పోగొట్టుకున్న వాటిని తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడనే పాయింట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొదటి సీజన్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్ల రెండో సీజన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం’ అన్నారు. నటుడిగా తన ప్రతిభను ఆవిష్కరించుకోవడానికి ఏ వేదికలో అవకాశం వచ్చినా వదులుకోనని ననీన్‌చంద్ర తెలిపారు. “అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నా పాత్రకు మంచి పేరు దక్కింది. ఎన్టీఆర్‌గారు ఆ పాత్ర బాగుందని మెచ్చుకోవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. నా విలనీ కూడా బాగుంటుదని ప్రేక్షకులు చెబుతుంటారు. సినిమా, వెబ్‌సిరీస్ ఏది చేసినా..పాత్రల పరంగా కొత్తదనం ఉండేలా చూసుకుంటా’ అని నవీన్‌చంద్ర పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

