తగ్గేదే లే టీజర్!

నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో భద్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘తగ్గేదేలే’. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసింది. ‘క్రైమ్ థిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర ప్లేబాయ్ పాత్రలో కనిపించనున్నాడు. రసిక్ట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. టీజర్‌కు మంచి స్పందన వస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. దివ్యపిైళ్లె, అనన్య సేన్‌గుప్తా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

