కార్తిక్త్న్రం, నవీన్చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలు. మార్చి 26న ‘ఆహా’ ఓటీటీ యాప్ ద్వారా ఈ చిత్రం �
‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. పాత్రల పరంగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపిస్తుంటా’ అని అన్నారు నవీన్చ�