సమకాలీన సమస్యలతో

మోహన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, కోటి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో మరుగున పడిన తీపి జ్ఞాపకాల్ని ఈ చిత్రం గుర్తుకుతెస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు. సమకాలీన సమస్యను చర్చిస్తూ వాణిజ్య ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించామని, కోటి, నవీన్‌చంద్ర పాత్రలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మోహన్ పేర్కొన్నారు. హీరో చిరంజీవి ప్రోద్భలంతోనే తాను నటనపై దృష్టిసారిస్తున్నట్లు సంగీత దర్శకుడు కోటి చెప్పారు. ఈ కార్యక్రమంలో నవీన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 1997 Movie
- Koti
- naveen chandra
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

