యమహా సరికొత్తగా.. ప్రారంభ ధర రూ.78,980
యమహా మోటర్స్ సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫ్యాస్కినో మాడళ్లలో భాగంగా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.78,980 ప్రారంభ ధరతో లభించనుండగా..డిస్క్ రకం రూ.91,070గాను, ఫ్యాస్కినో ఎస్ మాడల్ రూ.99,030గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: యమహా మోటర్స్ సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫ్యాస్కినో మాడళ్లలో భాగంగా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.78,980 ప్రారంభ ధరతో లభించనుండగా..డిస్క్ రకం రూ.91,070గాను, ఫ్యాస్కినో ఎస్ మాడల్ రూ.99,030గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

