గని బరిలో దిగితే..
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. ‘పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఇటీవల విడుదలైన టీజర్ అందరిని ఆకట్టుకుంటున్నది. వరుణ్‌తేజ్ లుక్ కొత్తగా ఉందని ప్రశంసలొస్తున్నాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. లక్ష్యసాధన కోసం అతను బరిలో చేసే పోరాటం..ఈ క్రమంలో చోటుచేసుకునే అనూహ్య మలుపులు ఉత్కంఠను పంచుతాయని దర్శకుడు చెప్పారు. జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: తమన్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

