అగ్ర కథనాయిక రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో ఈ నెల 7న ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సమకాలీన స్త్రీపురుష సంబంధాల నేపథ్యంలో సరికొత్త ప్రేమకథగా
Manchu Vishnu | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నటుడు మంచు విష్ణు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనికి కారణం అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న ఒక సినిమాలో కన్నప్ప డైలాగ్ ఉండడమే.
Thandel Movie Leaked Online | అల్లు అరవింద్, బన్నీ వాసు చేసిన ఒక పని వలన తండేల్ సినిమా కలెక్షన్స్‌కి దెబ్బపడింది. అవును ఈ విషయాన్ని బన్నీ వాసు తాజాగా వెల్లడించారు.
‘గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్ అల్లు అరవింద్‌గారు. ఆయన లేకుండా మరో సినిమా చేయగలనా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా విషయంలో ఆయనో మార్గదర్శిలా నిలిచారు’ అన్నారు నాగచైతన్య.
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న గోదావరి నేపథ్య ప్రేమకథ ‘ఆయ్'. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.
అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కే మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు.
Megastar Chiranjeevi | మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics). ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రచించగా.. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పబ్లిష్ చేసింది. ఇక ఈ బుక్ లాంచ్ వేడుక �