Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
ఇటీవలే వచ్చిన మల్టీస్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్-1లో సముద్రకుమారి పాత్రలో మెరిసింది ఐశ్వర్యలక్ష్మి (Aiswarya Lekshmi). ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటిస్తున్న కొత్త తెలుగు చిత్రం అమ్ము.
గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ భామ ఐశ్వర్యలక్ష్మి (Aiswarya Lekshmi). ఇటీవలే వచ్చిన మల్టీస్టారర్ చిత్రం పొన్నియన్ సెల్వన్-1లో సముద్రకుమారి పాత్రలో మెరిసింది ఐశ్వర్యలక్ష్మి. ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటిస్తున్న కొత్త తెలుగు చిత్రం అమ్ము.
గృహహింసను ఎదుర్కొంటున్న మహిళ కథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మి భర్తగా నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అమెజాన్ తొలి తెలుగు ఒరిజినల్ మూవీగా వస్తున్న అమ్ము ట్రైలర్ (Ammu Trailer) ను మేకర్స్ లాంఛ్ చేశారు.
ఈ చిత్రంలో తన భార్యను హింసించే పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు నవీన్ చంద్ర. బాబీ సింహా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో వచ్చే బీజీఎం, విజువల్స్, ఎమోషన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. డ్రామా థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని చారుకేశ్ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19న ప్రీమియర్ కానుంది అమ్ము.
you don’t want to mess with her! 🙅🏻♀️
trailer out now!watch #AmmuOnPrime, Oct 19@karthiksubbaraj @StoneBenchers #KalyanSubramaniam @kalyanshankar @Kaarthekeyens @CharukeshSekar @aishwaryaleksh7 @Naveenc212 @ActorSimha pic.twitter.com/9Y2sR8CvxK
— prime video IN (@PrimeVideoIN) October 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

