Watch: ఆటో డ్రైవర్‌ను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
BJP MLA slaps auto driver | ఒక ఆటో డ్రైవర్‌పై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అతడితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఆటో డ్రైవర్ చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముంబై: ఒక ఆటో డ్రైవర్‌పై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అతడితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఆటో డ్రైవర్ చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. (BJP MLA slaps auto driver) బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు, వ్యాపారుల ఆక్రమణలపై బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి నిరసనలో ఆయన పాల్గొన్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.
కాగా, ఒక ఆటో డ్రైవర్ ట్రాఫిక్‌ను ఉల్లంఘించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా గమనించారు. తప్పుడు మార్గంలో వెళ్లడంపై ఆటో డ్రైవర్‌ను ఆయన నిలదీశారు. వాగ్వాదం సందర్భంగా అందరూ చూస్తుండగా ఆటో డ్రైవర్ చెంపపై ఎమ్మెల్యే పరాగ్ షా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు. పరాగ్ షా ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.
A video of Bharatiya Janata Party (#BJP) MLA #ParagShah slapping an autorickshaw driver in #Mumbai‘s #Ghatkopar area is going viral on social media.
The video has also sparked a strong reaction from the opposition slamming the BJP leader.
In the video, Shah is seen stopping the… pic.twitter.com/a0wPGWAsPO
— Hate Detector 🔍 (@HateDetectors) December 21, 2025
Also Read:
School girl Blocks Road | స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డును దిగ్బంధించి విద్యార్థిని నిరసన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

