Thaggede Le Movie | వినోదం తగ్గేదేలే

నవీన్‌చంద్ర, దివ్యపిైళ్లె, అనన్యసేన్గుప్తా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమ్కుమార్పాండే, పీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌రాజు దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థ లోగోను వ్యాపారవేత్త పీపీరెడ్డి విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగు చరిత్ర, సంస్కృతులతో కూడిన మంచి కథలను చెబుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాం. తొలి ప్రయత్నంగా నవ్యమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాం’ అని తెలిపారు. ‘సస్సెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సాగే ప్రేమకథా చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నరహంతక ముఠాతో ఓ యువకుడు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది’ అని దర్శకుడు చెప్పారు. రవిశంకర్, రాజారవీంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సినిమాటోగ్రాఫర్: వెంకట్ ప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

