Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి.
Loksabha Elections | కాంగ్రెస్ పార్టీని నిధుల కొరత వెంటాడటం లేదని, ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.