Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.
Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు.