Prakash Ambedkar | ముస్లిం రిజర్వేషన్లపై ప్రకాష్ అంబేద్కర్ కీలక వ్యాఖ్యలు
Prakash Ambedkar : ముస్లింలకు రిజర్వేషన్లపై వంచిత్ బహుజన్ అఘాది (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Prakash Ambedkar : ముస్లింలకు రిజర్వేషన్లపై వంచిత్ బహుజన్ అఘాది (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి కొన్ని వాస్తవాలు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలకు విద్యా రిజర్వేషన్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులు బాసటగా నిలిచాయి..సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్కి ఓసారి వెన్నుదన్నుగా నిలిస్తే.. పార్లమెంటు అడ్డుకునే అవకాశమే లేదని ప్రకాష్ అంబేద్కర్ స్పష్టం చేశారు.
దీంతో ఇప్పుడు ముస్లింలకు విద్యా రిజర్వేషన్లు అంశంగా మారనుందని అది హిందూ ఓట్లపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఆ 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్నారని అన్నారు.
మరోవైపు నరేంద్ర మోదీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారనే ప్రచారం ఎన్నికల్లో హాట్ డిబేట్‌గా మారింది. విపక్ష ఇండియా కూటమి ఈ అంశాన్ని హైలైట్ చేస్తుండగా రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, వాటిని కొనసాగిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది.
Read More :
MP Prajwal Revanna | ‘సెక్స్ స్కాండల్’లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

