Priyanka Gandhi | మోదీ నిర్వాకంతో నిరుద్యోగం తీవ్రతరం : ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Priyanka Gandhi : ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. అసోంలోని ధుబ్రిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు.
కాషాయ పాలకులు ప్రజల ఇబ్బందులు పట్టించుకోరని, ఇవాళ నిరుద్యోగం అత్యధికంగా ఉందని, యువత ఉద్యోగాలు లేక తీవ్ర సమస్యలతో సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించని మోదీ సర్కార్ సమాజంలో విభజన చిచ్చు రేపుతోందని మండిపడ్డారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
Read More :
Lok Sabha polling | అనంత్నాగ్-రాజౌరీ పోలింగ్ వాయిదా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

