Siddaramaiah : కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చ
New Criminal Code : బ్రిటిష్ హయాంలోని పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు (New Criminal Code) దేశవ్యాప్తంగా సోమవారం అమల్లోకి వచ్చాయి.
Bengal Violence : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో ఓ మైనారిటీ మహిళపై దాడి ఘటనను కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి ఖండించారు. ఏ వర్గానికి, కులానికి చెందిన మహిళలపైనా దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
NEET Issue : నీట్ పరీక్ష అంశంపై బీజేపీ నేత షాజియా ఇల్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ వివాదంపై రాజకీయ స్టంట్లు, పరస్పర విమర్శలు మాని చిత్తశుద్ధితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమ�
NEET Row : నీట్ వివాదంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు.
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
Rath Yatra : పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్త�
Kalpana Soren : భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ స్వాగతించారు.
నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది.
Sunita Kejriwal : ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం సాయంత్రం కలిశారు.