హరియాణలో మళ్లీ రాజకీయ అస్ధిరతకు తెరలేచే పరిస్ధితి నెలకొంది. హరియాణ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్తో గురువారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
UGC NET Exam : నీట్ రగడ కొనసాగుతున్న నేపధ్యంలోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం కలకలం రేపింది.
NEET Row : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అడ్డకున్నారని చెబుతున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన దేశంలో పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
Pre Budget Consultations : 2004-25 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో ఆర్ధిక వేత్తలతో సంప్రదింపులు జరిపారు.
Water Crisis : దేశ రాజధానిలో జల సంక్షోభంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి చుక్క కోసం ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధునిక టెక్నాలజీతో లాజిస్టిక్స్ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక డ్రోన్ల ద్వారా సంప్రదాయ లాజిస్టిక్స్, సరుకు రవాణా రంగంలో సమూల మార్పులే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్కైఎయిర్ సీఈవో అంక�
లోక్సభ స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది.
Bridge Collapsed : బిహార్లోని అరారియ జిల్లాలో బాక్రా నదిపై బ్రిడ్జిలో కొంత భాగం కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన ఘటనపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు.
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్ధానం నుంచి వైదొలగనుండటంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలో దింపేందుకు పార్టీ అగ్రనా�