Undeclared Emergency : రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించిన ప్రస్తావన తీసుకురావడం మంచిదే అని కానీ దేశంలో ఇవాళ నెలకొన్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించలేదని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశే�
NEET Paper Leak : నీట్ ప్రశ్నాపత్రం లీక్పై బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని, దీనిపై తాము కఠిన చట్టం తీసుకొస్తున్నామని, భారత ప్రభుత్వం కూడా చట్టంలో ఓ నిబంధ�
Priyanka Chaturvedi : ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపా
NEET Scam : నీట్ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, నెట్-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు.
Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
Supriya Shrinate : మహిళలపై వేధింపులు, నేరాలు జరిగినప్పుడు బీజేపీ మహిళా నేతలు ఎందుకు ముఖం చాటేస్తారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటే ప్రశ్నించారు.
ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించారు.
పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు.
Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.