Fire Breaks Out : చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.
Ashwini Vaishnaw : ప్రత్యేక డ్రైవ్ కింద 2500 జనరల్ (ట్రైన్) కోచ్‌ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్‌లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
Assam Floods : అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జిల్లాలో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు.
Manoj Jha : హథ్రాస్ తొక్కిసలాట ఘటన విషయంలో కాషాయ పాలకుల తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలపై ఎన్ని కమిటీలు వేస్తారని ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రశ్నించారు.
NEET Issue : నీట్ వివాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్ధుల భవిష్యత్‌తో చెలగాటమాడిన నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.