LS Speaker | సమాన అవకాశాలు ఇస్తూ సభను సజావుగా నడిపించాలి : స్పీకర్‌కు అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి
LS Speaker : 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ బుధవారం అభినందించారు.
LS Speaker : 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ బుధవారం అభినందించారు. స్పీకర్‌గా సభ్యుల గొంతును అణిచివేయకుండా వ్యవహరిస్తారని విపక్షం ఆశిస్తోందని అన్నారు.
సభలో ప్రతి ఒక్క సభ్యుడు, పార్టీని గౌరవిస్తూ ఎవరి పట్లా వివక్ష చూపకుండా ఉంటారని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. స్పీకర్‌గా మీకున్న అనుభవంతో సభను సజావుగా నడిపిస్తారనే నమ్మకం తమకుందని అన్నారు. ఏ ప్రజా ప్రతినిధి గొంతు నొక్కకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ బహిష్కరణల పర్వం పునరావృతం కాదని ఆశిస్తున్నామని ఎస్పీ చీఫ్ పేర్కొన్నారు.
విపక్షంతో పాటు పాలక పక్షాన్నీ మీ నియంత్రణలో ఉంచాలని కోరారు. మీ కనుసన్నల్లోనే సభ నడవాలని స్పీకర్‌ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ చెప్పారు. అధికార పక్షంతో పాటు విపక్షాన్నీ మీరు సమదృష్టితో చూస్తూ సమాన అవకాశాలు ఇస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. సభా నిర్వహణలో మీకు సహకరిస్తామని తెలిపారు.
Read More :
Telangana | రెండుగా చీలిపోయిన జూడాలు.. తాత్కాలికంగా సమ్మె విరమించిన గాంధీ జూడాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

