Siddaramaiah | భారత్ హిందూ దేశం కాదు..అమర్త్య సేన్ వ్యాఖ్యలను సమర్ధించిన సిద్ధరామయ్య
Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి స్పీకర్తో సమావేశం కావడంపై స్పందిస్తూ ఇది మన సంప్రదాయమని, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారని, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజల వాణిని రాహుల్ సమర్ధంగా వినిపిస్తారనే విశ్వాసం ఉందని చెప్పారు.
Read More :
Sunita Williams | స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు.. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

