Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
Dhirendra Krishna Shastri | బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Krishna Shastri) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశమే కాదు, పాకిస్థాన్‌ను కూడా హిందూ దేశంగా మార్చవచ్చని అన్నారు.