Home
National
Priyanka Chaturvedi Says In This Election People Have Shown That Dictatorship Will Not Work
Priyanka Chaturvedi | నియంత పాలన చెల్లదని ప్రజలు తేల్చిచెప్పారు : ప్రియాంక చతుర్వేది
Priyanka Chaturvedi : ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపారు.
Priyanka Chaturvedi : ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలు గట్టి సందేశం పంపారని ప్రియాంక చతుర్వేది అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన తీరుపై, సునీతా కేజ్రీవాల్ ప్రకటనలపై ఆమె స్పందించారు.
ఎన్నికైన సీఎం, రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ పట్ల మోదీ సర్కార్ వ్యవహార శైలిని ప్రియాంక చతుర్వేది తప్పుపట్టారు. ఇది విచారణ కాదని, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న ఎమర్జెన్సీని ప్రతిబింబిస్తోందని ఆమె దుయ్యబట్టారు.
Read More :
BSNL | హ్యాకర్ల చేతిలో బీఎస్ఎన్ఎల్ డాటా.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

