మక్తల్రూరల్: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం మక్తల్ మండలంలోని దాదాన్పల్లి, ముష్టిపల్లి �
వాడవాడలా పూజలందుకుంటున్న గణపతులు పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం కొవిడ్ నిబంధనలు పాటించిన మండపాల నిర్వాహకులు ఊట్కూర్, సెప్టెంబర్ 11 : వినాయక చవితి ఉత్సవాల ను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామ
నారాయణపేట, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ వార్డులు, గ్రామ �
నారాయణపేట, సెప్టెంబర్ 9 : కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని కలెక్టరేట్ కా ర్యాలయంలోని ప్రజావాణి హాల్లో గురువారం బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాళోజీ చిత్రపటాని కి
కలెక్టర్ హరిచందన నారాయణపేట, సెప్టెంబర్ 7 : జిల్లాలో వినికిడి లోపం ఉన్న ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కావద్దని కలెక్టర్ హరిచంద న సూచించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని ఓ గార్డెన్
భక్తిశ్రద్ధలతో జల్దిబిందె ఊరేగింపు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, సెప్టెంబర్ 5 : కొలిచిన వారికి కొంగు బంగారమై దీవించే పులిమామిడి శ్రీరామలింగేశ్వర స్వామిని ద ర్శించుకునేందుకు వ�
పవన్ సినిమాలో అవకాశం నా అదృష్టంప్రభుత్వ పింఛనే ఆసరాగా మారిందికిన్నెర మెట్ల కళాకారుడు దర్శన మొగులయ్య తెలంగాణలోనే కిన్నెర కళకు గుర్తింపుపవన్కల్యాణ్ సినిమాలో అవకాశం రావడం అదృష్టంప్రభుత్వం అందజేస్త�
కలెక్టర్ హరిచందనపేట జిల్లా దవాఖానకు స్పాట్కేర్ మెడికల్ పరికరం వితరణ నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 2 : కియోస్క్ లేదా స్పా ట్కేర్ పరికరంతో రోగులు మెరుగైన వైద్యం పొందవచ్చని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ నారాయణపేట, ఆగస్టు 29 : యువకులు, క్రీడాకారు లు చదువుతోపాటు క్రీడల్లో మంచిగా రాణించాలని జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్�
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలునైవేద్యాలు సమర్పించిన భక్తులు కోస్గి, ఆగస్టు 28 : మండలంలోని తోగాపూర్ పందిరి ఆంజనేయస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి శ్రావణమాసంలో మూడో శనివారం నిర్వహించే ఉత్సవాలు ఈ ఏ
ఊట్కూర్, ఆగస్టు 26 : వానకాలం సీజన్లో మండల రైతులు వరి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నా రు. రెండేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వ్య వసాయ బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరిం ది. ఈక్రమం�
నారాయణపేట, ఆగస్టు 26 : ప్రస్తుత పోలీసు వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత, అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నారాయణపేట సర్కిల్ ఇన్చార్జి, సీఐ ఇఫ్తెకార్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం నారాయణపేట, దామరగిద్ద పోలీసులకు జండ�
ఊట్కూర్, ఆగస్టు 26 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో వెంకటయ్య అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం క�