నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 23 : మహిళలు పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని జిలా ్లపరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం మహి�
నర్వ: గ్రామాలలో ఉండే రైతులను కూలీల స్థానం నుంచి యజమానుల స్థాయికి చేర్చి వారిని రాజును చేయడమే తెరాసా ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్మన్ వనజాగౌడ్తో కలిస�
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 21 : వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ పొందాలని టీ ఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుభాశ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 2వ వార్డులో సిబ్బంది ఇంటింటికీ తిరి గి వార�
మక్తల్రూరల్: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం మక్తల్ మండలంలోని దాదాన్పల్లి, ముష్టిపల్లి �
వాడవాడలా పూజలందుకుంటున్న గణపతులు పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం కొవిడ్ నిబంధనలు పాటించిన మండపాల నిర్వాహకులు ఊట్కూర్, సెప్టెంబర్ 11 : వినాయక చవితి ఉత్సవాల ను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామ
నారాయణపేట, సెప్టెంబర్ 11 : టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ వార్డులు, గ్రామ �
నారాయణపేట, సెప్టెంబర్ 9 : కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని కలెక్టరేట్ కా ర్యాలయంలోని ప్రజావాణి హాల్లో గురువారం బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాళోజీ చిత్రపటాని కి
కలెక్టర్ హరిచందన నారాయణపేట, సెప్టెంబర్ 7 : జిల్లాలో వినికిడి లోపం ఉన్న ఏ ఒక్క పిల్లవాడు విద్యకు దూరం కావద్దని కలెక్టర్ హరిచంద న సూచించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని ఓ గార్డెన్
భక్తిశ్రద్ధలతో జల్దిబిందె ఊరేగింపు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, సెప్టెంబర్ 5 : కొలిచిన వారికి కొంగు బంగారమై దీవించే పులిమామిడి శ్రీరామలింగేశ్వర స్వామిని ద ర్శించుకునేందుకు వ�
పవన్ సినిమాలో అవకాశం నా అదృష్టంప్రభుత్వ పింఛనే ఆసరాగా మారిందికిన్నెర మెట్ల కళాకారుడు దర్శన మొగులయ్య తెలంగాణలోనే కిన్నెర కళకు గుర్తింపుపవన్కల్యాణ్ సినిమాలో అవకాశం రావడం అదృష్టంప్రభుత్వం అందజేస్త�
కలెక్టర్ హరిచందనపేట జిల్లా దవాఖానకు స్పాట్కేర్ మెడికల్ పరికరం వితరణ నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 2 : కియోస్క్ లేదా స్పా ట్కేర్ పరికరంతో రోగులు మెరుగైన వైద్యం పొందవచ్చని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ నారాయణపేట, ఆగస్టు 29 : యువకులు, క్రీడాకారు లు చదువుతోపాటు క్రీడల్లో మంచిగా రాణించాలని జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్�