Home
Nagpur Test
Nagpur Test
-
"Todd Murphy | ఒక్క సిరీస్‌తో జాక్‌పాట్ కొట్టిన మర్ఫీ .. సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న స్పిన్నర్"
4 years agoబోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ(Border - Gavaskar Trophy)లో రాణించిన ఆస్ట్రేలియా యువ కెరటం టాడ్ మర్ఫీ(Todd Murphy) జాక్‌పాటు కొట్టాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. 2023 -24 ఏడాదికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్"Shreyas Iyer | ఢిల్లీ టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ ఫిట్.. సర్టిఫికెట్ ఇచ్చిన బీసీసీఐ వైద్య బృందం"
4 years agoభారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ తెలిపింది. దాంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీ"R Ashwin | తొలి టెస్టులో నా ప్లాన్ అదే.. అందులో సక్సెస్ అయ్యా : అశ్విన్"
4 years agoనాగ్‌పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన�"VVS Laxman | ఆధిపత్యం చెలాయిండం అంటే ఇదే : వీవీఎస్ లక్ష్మణ్"
4 years agoనాగ్‌పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల"WTC 2023 | డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో భారత్ స్థానం పదిలం.. ఆస్ట్రేలియాకు షాక్"
4 years agoప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56 నుంచి 70. 83కు పడిపోయి�"Mohammad Shami | భారత పేసర్ షమీ అరుదైన రికార్డు.. కోహ్లీని దాటేశాడు"
4 years agoభారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టుల్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఫార్మాట్లో 25 సిక్సర్లు బాదిన షమీ, కోహ్లీని దాటేశాడు. కోహ్లీ ఖాతాలో 24 సిక్సర్లు ఉన్నాయి."Ravindra Jadeja: ఇండియన్ ఆల్‌రౌండర్‌కు జరిమానా విధించిన ఐసీసీ"
4 years agoJadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది."Border–Gavaskar Trophy | ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం"
4 years agoBorder–Gavaskar Trophy | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది."Nagpur Test: అశ్విన్ జోరు.. కష్టాల్లో ఆసీస్"
4 years agoAshwin: అశ్విన్ స్పిన్‌కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాకు భారీ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే."Nagpur Test: అక్షర్ పటేల్ 84.. ఇండియా 400 ఆలౌట్"
4 years agoIndia Vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు 223 రన్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ స్పిన్నర్ మర్ఫి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 84 రన్స్ చేసి ఔటయ్యాడు."Ricky Ponting | ఉపఖండంలో అతని రికార్డు ఏమంత గొప్పగా లేదు : పాంటింగ్"
4 years agoఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గురించి ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉపఖండంలో అతని రికార్డు ఏమంత గొప్పగా లేదని అన్నాడు. వరల్డ్ నంబర్ 4 బ్యాటర్ అ�"Ricky Ponting | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసేది అతనే : పాంటింగ్"
4 years agoబోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు తీస్తాడని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. నంబర్ 1 ఆల్‌రౌండర్ అయిన జడ్డూ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆసీస్‌ను దె�"Harbhajan Singh | రాహుల్ దూకుడుగా ఆడితే ఎక్కువ రన్స్ కొట్టేవాడు : భజ్జీ"
4 years agoతొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ దూకుడుగా ఆడి ఉంటే ఎక్కువ పరుగులు చేసేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 20 రన్స్ చేశాడంతే. రోహిత్‌తో కలిసి అతను మొదటి వికెట్‌కు 76 రన్స్ జ�"IND vs AUS | అక్షర్ పటేల్ ఫిఫ్టీ.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?"
4 years agoఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ బాదాడు. 94 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మర్ఫీ ఓవర్లో సింగిల్ తీసి 50కి చేరువయ్యాడు. ఈ ఫార్మాట్లో అక్షర్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ."Todd Murphy: ఆసీస్ కొత్త హీరో టాడ్ మర్ఫి.."
4 years agoTodd Murphy: ఫస్ట్ టెస్టులోనే 5 వికెట్లు తీసుకున్నాడు మర్ఫి. ఆసీస్‌కు కొత్త హీరోలా అవతరలించాడు. స్పిన్ ఈజీగా ఆడే ఇండియన్లను నాగపూర్ పిచ్‌పై ఖంగుతినిపించాడు.తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















