తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో జడ్డూ ఫిఫ్టీ బాదాడు. స్కాట్ బోలండ్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇండియా 80 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Nagpur test:రోహిత్, జడేజాలు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియాకు ఆధిక్యం వచ్చింది. రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ నమోదు చేశాడు.
Rohit Sharma :రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యాన్ని సాధించింది.
టీ20 నంబర్ 1 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున ఆడుతున్న 304వ క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంతరం ఫ్యామిలీతో ఫొటో ద
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈ రోజు నాగ్‌పూర్ పిచ్‌ను పరిశీలించారు. పగుళ్లు ఉన్నాయా? పశ్చిక ఎంత ఉంది? అనేది గమనించారు. భారత్, ఆస్ట్రేలియా జట్లు నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం తమకు యాషెస్ గెలవడం కంటే ఎక్కువ అని స్మిత్ అన్నాడు.
Ind Vs AUS | ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో ఆసిస్‌తో జరిగే తొలి టెస్ట్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈ నెల 9న భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్�