కృష్ణానది జోరుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించగా మంగళవారం కూడా కొనసాగింది.
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అ�
ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarj
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు ఇన్‌ఫ్లో 2.60 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,52,987 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరుగడంతో నిండుకుండలా మారింది. జూలై 25 నుంచి నాగార్జునసాగర్‌కు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం కాగా 503 అడుగుల నుంచి క్రమంగా నీటి మట్టం పెరుగుత�
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. దాదాపు 4లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు డ్యామ్ పది క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని వదులు�
Nagarjuna Sagar | నల్గొండలోని నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇంకా కొనసాగుతుండడంతో డ్యామ్ నిండుకుండలా మారుతున్నది. ప్రస్తుతం డ్యామ్ శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 5లక్షల
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 4.94 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం అవుట్ ఫ్లో 27,238 క్యూసెక్కులుగా ఉన్నది.
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) క్రమంగా నిండుతున్నది. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ
నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుండడంతో శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ, నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే..
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల కోసం రంగం సిద్ధమైంది. ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌కు పోటెత్తుతున్నది.
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది.
కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ జల సవ్వడులతో తొణికిసలాడుతున్నది. శ్రీశైలం నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్‌కు
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్‌లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.