Home
Musarambagh Bridge
Musarambagh Bridge
-
"కార్పొరేషన్లకు కొత్త లోగోలు"
2 months agoట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)కు సంబంధించిన కొత్త లోగోలను సోమవారం మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇ"సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ముసారాంబాగ్ బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్"
2 months agoత్వరలోనే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్‌తో కలిసి బుధవారం ఉదయం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ము�"Musi River | ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ.. హైదరాబాద్‌లో ఇండ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు.. వీడియో"
1 year agoMusi River | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది."Musi River | మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి మూసీ వరద.. రాకపోకలు నిలిపివేత"
1 year agoMusi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది."Musi River | మూసీ నది ఒడ్డున కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం"
3 years agoMusi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు."తగ్గిన ఇన్‌ఫ్లో"
3 years agoఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు జలాశయాలకు 3,500 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా... అధికారులు రెండు చొప్పున గేట్లు ఎత్తి దిగువకు 3,600 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు."అప్రమత్తంగా ఉన్నాం.."
3 years agoఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు."Minister KTR | మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్ సాగర్‌ను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్"
3 years agoహైదరాబాద్‌లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన"ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం"
3 years agoమంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత ప"త్వరలో ముసరాంబాగ్, చాదర్ ఘాట్ నూతన బ్రిడ్జిల నిర్మాణం : మంత్రి తలసాని"
4 years agoహైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్ర"Road accident |రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం"
5 years agoమలక్‌పేట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు స్వల్ప గాయాలవగా, మరో కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్దరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంబర్‌పేటకు చెందిన మహ్"Revenue department | అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు"
5 years agoమలక్‌పేట : మూసారాంబాగ్ శాలివాహననగర్ రోడ్ నంబర్-14 మూసీ పరీవాహక ప్రాంతంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న మూడు గుడిసెలను గురువారం సైదాబాద్ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మూ�"Hyderabad | గర్భిణీలకు పోషకాహారం సక్రమంగా అందించాలి : కొంతం గోవర్ధన్‌రెడ్డి"
5 years agoచాదర్‌ఘాట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పేద ప్రజలు, గర్భిణీ మహిళల కోసం ఇస్తున్న నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలను సక్రమంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్‌రెడ్డి అన్"Hyderabad | మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్"
5 years agoచాదర్‌ఘాట్ :ముసరాంబాగ్ డివిజన్లోని తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్, పాతమ�"మలక్‌పేటలో భారీ వర్షం.. నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి"
5 years agoRains | నగరంలోని మలక్‌పేట, అంబర్‌పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్�తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















