Minister KTR | మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్ సాగర్‌ను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించనున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్‌సాగర్ (Hussain sagar) పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం ముసారాంబాగ్ బ్రిడ్జ్ (Musarambagh bridge) వద్దకు వెళ్లనున్నారు.
భారీ వర్షాలతో నగరంలోని నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పెద్దమొత్తం నీరు హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్నది. ఇప్పటికే ట్యాంక్‌బండ్ పూర్తిగా నిండిపోవడంతో తూమ్‌ల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వెళ్తున్నది. అదేవిధంగా ఎగువన కురుస్తున్న వానలతో మూసీకి వరద పోటెత్తింది. జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో గేట్లు ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ముసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

