త్వరలో ముసరాంబాగ్, చాదర్ ఘాట్ నూతన బ్రిడ్జిల నిర్మాణం : మంత్రి తలసాని
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్లు, చాదర్ ఘాట్ నిర్మాణానికి రూ.42 కోట్లు మున్సిపల్ మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు మంజూరయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

