మలక్‌పేటలో భారీ వర్షం.. నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి
Rains | నగరంలోని మలక్‌పేట, అంబర్‌పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట

హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట, అంబర్‌పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. మలక్‌పేట్‌లోని ఆయా కాలనీల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

