నంబాల కేశవరావుది ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ప్రకటన విడుదల చేశారు.
కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్జీత్ దడ్డా బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్ లో ఆయనపై కొందరు కాల్పులు జరిపి, పారిపోయారు.
తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొన్న ఓ యువకుడు అమ్మాయి భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం... అల్వాల్ సూర్యనగర్‌లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వా
murder | కామారెడ్డి : అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడినందుకు ఓ మహిళను హత్య చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు
తన కూతురును వేధించవద్దని అల్లుడిని మందలించినందుకు మామను హతమార్చిన ఘటన మండలంలోని అనంతగిరి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. హ త్యకు సంబంధించి వివరాలను ఎస్సై వినయ్‌తో కలిసి నార్త్ రూరల్ సీఐ శ్ర
ఆస్తి పంపకాల విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావు (86) ఆయన మనుమడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.
double murder | ఒక వ్యక్తి ఆరేళ్ల కిందట ఒక మహిళను హత్య చేశాడు. అరెస్టై జైలులో ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మహిళ భర్త ప్రతీకారంతో తనను చంపుతాడేనని అనుమానించాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆమె అత్తను హత్య చేశాడు.
School Teacher Murdered: తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో లేడీ టీచర్‌ను హత్య చేశాడో ఉన్మాది. పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె మెడపై కత్తితో అటాక్ చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున�