Langar house | లంగర్‌హౌస్‌లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
Lalaguda | సికింద్రాబాద్ లాలాగూడలో (Lalaguda) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు.
సిద్దిపేట టౌన్ : ఇష్టంలేని పెండ్లి చేశారని ఓ మహిళ ప్రియుడితో కలిసి పెండ్లయిన నెలన్నరకే భర్తను హత మార్చింది. భర్తను అడ్డు తొలగించుకొకునేందుకు నెలన్నరలోనే రెండుసార్లు హత్యాయత్నం చేయడం గమనార్హం. సిద్దిప�
ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడి హత్యకు దారి తీసింది. కుటుంబ కలహాలతో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై గొడ్డలితో దాడి చేసింది...
కోర్టు బయటే దారుణం చెన్నై, ఏప్రిల్ 29: విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతుల�
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల