Home
Munugode By Election
Munugode By Election
-
"ముంబైలో మునుగోడు విజయోత్సవం"
4 years agoముంబై టీఆర్‌ఎస్‌శాఖ నాయకులు బొల్లే శివరాజ్, బడ్డి హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. మునుగోడు విజయం నేపథ్యంలో సోమవారం ముంబైలోని చెంబూర్ నాకా పరిధిలోని ఏకవీరా టూర్స్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద సంబురాలు న�"Munugode by poll: బీజేపీపై బీఆర్ఎస్ విజయం ఇది: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి"
4 years agoఈ ఎన్నికతో సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ అని మరోసారి రుజువైంది"ఏడో రౌండ్లు ముగిసే సరికి 2568 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్"
4 years agoMunugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీకి 45,723 ఓట్లు"గెలుపు టీఆర్ఎస్దే.. కేసీఆర్‌కే జై కొట్టిన మునుగోడు"
4 years agoమునుగోడు ఉప ఎన్నిక పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు."బీజేపీపై ఓటర్ల ఆగ్రహం"
4 years agoమునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌లో బీజేపీ శ్రేణులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ నేతల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు తిట్ల దండకం అందుకుని శాపనార్థాలు పెట్టారు."పాల్ పరుగో పరుగు… పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ హాడావిడి"
4 years agoపోలింగ్ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు."అఖండ విజయమే.. బీఆర్ఎస్ జైత్రయాత్రకు తొలి మైలురాయి మునుగోడే"
4 years agoమునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్త"గెలుపు సద్ది టీఆర్ఎస్కే"
4 years agoతెలంగాణ ఉద్యమానికి నాడు సిద్దిపేట ఉద్యమ సద్ది కట్టింది. కేసీఆర్ ఇచ్చిన ‘జై తెలంగాణ’ పిలుపుకు పులకించి నిండు మనసుతో దీవించింది. సరిగ్గా అలాంటి దృశ్యం ఆవిష్కరించడానికి మునుగోడుకు అవకాశం లభించింది. అందు�"సంక్షేమానికే మునుగోడు ఓటు"
4 years agoఉప ఎన్నికలు ఏ కారణం వల్ల వచ్చినా అందులో గెలవాలనే తపన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తాము ఎంత మేర న్యాయం చేశామనేది పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని"దేశం సిగ్గుపడేలా నీచ రాజకీయాలు"
4 years agoదేశం సిగ్గుపడేలా నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు తెలంగాణలో సాగవని పేర్కొన్నారు."ఆదరణ ఓర్వలేకనే బీజేపీ కుట్రలు"
4 years agoదేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూ�"టీఆర్ఎస్కే మాల మహానాడు మద్దతు"
4 years agoమునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతని తెలంగాణ మాల మహానాడు తెలిపింది. నియోజకవర్గంలోని మాల లు, మాల ఉపకులాల వారు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది."గ్యాస్ ధరలపై మహిళా రణగోడు"
4 years agoమునుగోడు నియోజకవర్గ మహిళలు కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలి తీసేశారు. వంటగ్యాస్ ధర పెంపుపై వినూత్న ప్రదర్శనలతో హల్చల్ చేశారు."‘కూసుకుంట్లను గెలిపిద్దాం’"
4 years agoరాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని 1998 డీఎస్సీ సాధన సమితి పిలుపునిచ్చింద�"కోట్లున్నాయని కొనొచ్చంటే.."
4 years agoప్రజాస్వామ్యంలో ఉప ఎన్నికలను ప్రజలు కోరుకోవాలి కానీ నాయకులు కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే కోరుకుంటే పార్టీలు పోటీతత్వంతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి.తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















