MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఇప్పుడు కొత్త లుక్ (new look)లోకి మారిపోయాడు. హెయిర్ మొత్తం కట్ చేసి యంగ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు.
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య సాక్షి (Sakshi), ముద్దుల కూతురు జీవా (Ziva)తో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు.
Eoin Morgan : టీ20 వరల్డ్ కప్ పోటీల ఆరంభానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) విజేతగా నిలిచేది ఎవరో ఊహించాడు.
Shreyas Iyer : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)తన ట్రోఫీ కలను నిజం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ సాధించిన భారత ఐదో సారథిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు టైటిల్ సా�
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు (cast his vote).
MS Dhoni | ఐపీఎల్ 2024 కోసం గత రెండు నెలలుగా విరామం లేకుండా బిజీబిజీగా గడిపిన భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెబుతాడని, ఇదే అతడి ఆఖరి సీజన్ అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటిదాకా ఆ విషయమ్మీద అటు మహేంద్రుడు గానీ ఇటు చెన్నై యాజమాన్య�
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni ) ఐపీఎల్ కెరీర్‌పై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఈ సమయంలోనే ధోనీ గురించిన షాకింగ్ న్యూస్ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. కండరాల చీలిక (Muscle Tear) కారణంగ
IPL 2024 : టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. ఒక్య మ్యాచ్‌లో 'హీరో ట్యాగ్' కొట్టేసేవాళ్లు.. 'జీరో' అనిపించుకునేవాళ్లు ఉంటారు. కానీ, సీఎస్కేపై ఆఖరి ఓవర్లో 7 రన్స్ ఇచ్చిన యశ్ దయాల్(Yash Dayal) ఆర్సీబీని
RCB vs CSK పదిహేడో సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తు మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) పంజా విసిరింది. వరుస ఓటముల తర్వాత ఫీనిక్స్ పక్షిలా పుంజుకున్న డూప్లెసిస్ సేన అసాధ్యాన్ని సాధ్యం చేసింది. సొంత మైదా�
RCB vs CSK : ఆర్సీబీ నిర్దేశించిన భారీ ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్కే మరో వికెట్ పారేసుకుంది.
RCB vs CSK : చిన్నస్వామిలో భారీ ఛేదనకు దిగిన చెన్నైకి భారీ షాక్. 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విధ్వంసక ఆటగాళ్లు డారిల్ మిచెల్(4), రుతురాజ్ గైక్వాడ్(0)లు పెవిలియన్ చేరారు.