MS Dhoni | జీవాతో కలిసి పారిస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న ధోనీ దంపతులు.. పిక్స్ వైరల్
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య సాక్షి (Sakshi), ముద్దుల కూతురు జీవా (Ziva)తో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు.
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో ఫుల్ బిజీగా గడిపిన ధోనీ ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. తాజాగా ధోనీ తన భార్య సాక్షి (Sakshi), ముద్దుల కూతురు జీవా (Ziva)తో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లారు. ప్రస్తుతం వీరు పారిస్ (Paris) వీధుల్లో చక్కర్లు కొట్టారు. తమ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈఫిల్ టవర్ వద్ద తీసుకున్న ఫొటోలను సాక్షి ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ ఆటకట్టుకుంటున్నాయి.
Also Read..
Modi 3.0 Ministers | కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్‌షా.. ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Vijay Thalapathy | దళపతి విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ టాపర్స్‌కు సన్మానం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

