Modi 3.0 Ministers | కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్‌షా.. ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు
Modi 3.0 Ministers | ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా ( Minister of Health and Family Welfare) జేపీ నడ్డా (JP Nadda) బాధ్యతలు స్వీకరించారు.
Modi 3.0 Ministers | మోదీ 3.0 కేబినెట్ మంత్రులకు (Modi 3.0 Ministers) శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి మంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రులుగా జై శంకర్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, గిరిరాజ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు బాధ్యతలు చేపట్టారు.
తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి (Union Home Minister) గా అమిత్ షా (Amit Shah) వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రిగా ( Minister of Health and Family Welfare) జేపీ నడ్డా (JP Nadda) బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాను.. మోదీ తొలిసారి తన కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. నడ్డాతోపాటు అనుప్రియా పటేల్, జాదవ్ ప్రతాప్రావు గణ్‌పత్‌రావ్ కూడా సహాయ మంత్రులు బాధ్యతలు చేపట్టారు.
#WATCH | Delhi: Amit Shah takes charge as Union Home Minister pic.twitter.com/bzhv0UJu8h
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Jagat Prakash Nadda takes oath as Minister of Health and Family Welfare
Anupriya Patel and Jadhav Prataprao Ganpatrao, MoS in the Ministry of Health and Family Welfare also present. pic.twitter.com/Q2MeB7GKh8
— ANI (@ANI) June 11, 2024
వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సాంస్కృతికం, పర్యాటక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat), పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజుజు ( Kiren Rijiju), పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri), జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) తదిరులు ఇవాళ తమ శాఖలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
#WATCH | Delhi: Shivraj Singh Chouhan takes charge as Union Minister of Agriculture and Farmers Welfare pic.twitter.com/lKed1Q4cdn
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Gajendra Singh Shekhawat takes charge as Minister of Culture pic.twitter.com/56AeKl2zuc
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Hardeep Singh Puri takes charge as the Minister of Petroleum and Natural Gas. pic.twitter.com/fBQyDQSAOt
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Jyotiraditya Scindia takes charge as Minister of Communications pic.twitter.com/jb3GwIh4uh
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Sanjay Seth takes charge as Minister of State (MoS) in the Ministry of Defence pic.twitter.com/TJua2MqUT7
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Kiren Rijiju takes charge as Parliamentary Affairs Minister. pic.twitter.com/FI7cifXTCY
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Dr Jitendra Singh takes charge as Minister of State (MoS) in the Ministry of Personnel, Public Grievances and Pensions pic.twitter.com/ReSxeK31vU
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: L Murugan takes charge as Minister of State (MoS) in the Ministry of Information and Broadcasting (I&B) pic.twitter.com/tmFxGJFIiB
— ANI (@ANI) June 11, 2024
Also Read..
PM Modi | ఈనెల 18న వారణాసికి మోదీ.. రైతు సదస్సులో పాల్గొనే అవకాశం..!
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Vijay Thalapathy | దళపతి విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ టాపర్స్‌కు సన్మానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

