Rohit Sharma | మూడు ఫార్మాట్లలో హిట్.. దిగ్గజాల సరసన రోహిత్
Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్‌లో వీరబాదుడు బాదుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో రికార్డు నెలకొల్పాడు. సారథిగా అన్ని ఫార్మట్లలో 5 వేల పరుగుల మైలురాయికి రోహిత్ చేరువయ్యాడు.
Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్‌లో వీరబాదుడు బాదుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో రికార్డు నెలకొల్పాడు. టీమిండియా సారథిగా అన్ని ఫార్మట్లలో 5 వేల పరుగుల మైలురాయికి రోహిత్ చేరువయ్యాడు. ఇంగ్లండ్‌తో గయానాలో జరుగుతున్న సెమీ ఫైనల్లో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు.
దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో భారత కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. తద్వారా దిగ్గజాలు మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin), సౌరభ్ గంగూలీల సరసన రోహిత్ స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఈ విధ్వంసక ఓపెనర్ ఖాతాలో 5,013 పరుగులు ఉన్నాయి.
Talk about leading from the front 🫡
Captain Rohit Sharma put on a stunning show with the bat to set up #TeamIndia‘s win & bagged the Player of the Match award 👏 👏#T20WorldCup | #AUSvIND | @ImRo45 pic.twitter.com/gCo66HWeVa
— BCCI (@BCCI) June 24, 2024
టాప్‌లో కోహ్లీ
రోహిత్ కంటే ముందు మహ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఈ మైలురాయిని అధిగమించారు. ఈ జాబితాలో కోహ్లీ 12,883 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక ధోనీ 11,207 రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అజారుద్దీన్ 8,095 పరుగులు సాధించగా.. దాదా 7,643 రన్స్ కొట్టాడు.

ఇవి కూడా చదవండి
- IND vs ENG | భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం.. స్కోర్..?
- RS Praveen Kumar | బీఎస్సీ నర్సింగ్ విషయంలో ఆ నిబంధన ఎత్తివేయాలి.. సర్కారును డిమాండ్ చేసి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- IND vs ENG | కోహ్లీ మళ్లీ ఫ్లాప్.. పవర్ ప్లేలో రోహిత్ దూకుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

