IND vs ENG | భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం.. స్కోర్..?
IND vs ENG : ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లో భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 8 ఓవర్లు ముగిశాక చినుకులు షురూ అయ్యాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డగౌటకు పరుగెత్తారు.
IND vs ENG : ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లో భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 8 ఓవర్లు ముగిశాక చినుకులు షురూ అయ్యాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డగౌటకు పరుగెత్తారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. 65/2. కెప్టెన్ రోహిత్ శర్మ(37), సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 25 రన్స్ జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
టాస్ ఓడిన భారత్‌కు శుభారంభం లభించిందని మురిసే లోపు విరాట్ కోహ్లీ(9) ఔటయ్యాడు. టాప్లే వేసిన రెండో ఓవర్లో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చిన్టటే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు. ఇక టోర్నీ ఆసాంతం దంచేసిన రిషభ్ పంత్(4) సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో సులువైన క్యాచ్ ఇచ్చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ అండగా రోహిత్ భాగస్వాయ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

