Home
MP Candidate Venkatarami Reddy
MP Candidate Venkatarami Reddy
-
"విమర్శలు మాని అభివృద్ధి చేయాలి"
2 years agoకాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలను విమర్శించడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హితవు పలికారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వి"వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయం"
2 years agoమెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు."ఇంటి పార్టీ బీఆర్ఎస్"
2 years ago‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది"మోసపోయి గోసపడుతున్నం"
2 years agoప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమని తేలిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీలో వెంకట్రామిరెడ్డికి మద�"నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి"
2 years agoఅసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హత్నూర మం డలం దౌల్తాబాద్ నస్తీపూర�"జన హారతి"
2 years agoపటాన్చెరులో గులాబీ దళపతి కేసీఆర్ రోడ్‌షో హోరెత్తింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలు, గులాబీ శ్రేణులు కేసీఆర్ కోసం ఎదురుచూశారు. గంటగంటకూ జనాలు పెరిగారే తప్ప తగ్గలేదు. పటాన్చెరు వీధులు, జాతీయ రహద"మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి : హరీశ్‌రావు"
2 years agoమోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతు"కదం తొక్కిన కామారెడ్డి"
2 years agoజహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బస్సుయాత్రలో కేసీఆర్ ఆశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు."మెదక్ జిల్లా ఉండాల్నా.. పోవాల్నా"
2 years ago‘సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలను తీసేస్తా అని చెబుతున్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండాలా..? పోవాలా..? మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గ"అబద్ధాల కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి"
2 years agoఅబద్ధాల హామీల పునాదులపై గద్దెనెకిన కాంగ్రెస్‌కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అ�"బీఆర్ఎస్ ప్రచార హోరు"
2 years agoఆదివారం బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట"కాంగ్రెస్‌కు పాలన చేతకాదు"
2 years agoసమర్థవంతమైన పాలన చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం కౌడిపల్లి, కొల్చా రంలో ఎమ్మెల్యే సునీ�"జోరుగా ప్రచారం"
2 years agoగురువారం బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు."కేసీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలి"
2 years agoపటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో మే 8న బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ నిర్వహించనున్న రోడ్‌షోను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పటాన్చెరు ఎమ్మెల్యే గ�"కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసం చేసింది"
2 years agoఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎతాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్















