ఎంపీగా తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నట్లు బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్, మోపాల
బీఆర్ఎస్ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ �
బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కాసేపు ఆగారు. సమీపంలోని హోటల్‌కు వెళ్లి రైతులు, చిన్నారులు, స్థానికులతో ముచ్చటించారు. �
ఒక బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ అన్నారు. భారీ మెజార్టీతో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. రెప్పపాటు కూడా పోకుండా వచ్చ
కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాని రైతులకు మేలు చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా నగరంలోని 44వ డివిజన్ పరిధిల�
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు రానున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేడు జిల్లాకు చేరుకోనున్నది. గులాబీ దళపతి కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్�
నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎ మ్మెల్సీ ఎల్ రమణ ఓటర్లకు పిలుపునిచ్చా రు. సోమవారం సాయంత్రం మెట్పల్లి లో స్థానిక ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల �
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. నేడు (శుక్రవారం) ఇందూరులో భారీ బహిరంగ సభను నిర్వహి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే అన�
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్లో